Header Banner

మరోసారి ప్రేమలో పడింది.. సమంత క్లారిటీ! నిజమైన ప్రేమ ఎప్పుడూ..!

  Wed Mar 05, 2025 14:09        Cinemas

స్టార్ హీరోయిన్ సమంత... నాగ చైతన్య నుంచి విడిపోయి ఒంటరిగా గడుపుతున్న సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. తన ఆరోగ్యం కోసం ఎంతో పోరాడిన సామ్ ఆ వ్యాధిని జయించి సాధారణ స్థితికి వచ్చింది. ప్రస్తుతం ఆమె తన సినీ కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మరోవైపు సమంత మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. ప్రేమ గురించి చర్చించాలని కూడా తనకు లేదని తెలిపింది. ప్రేమ అనేది తన వ్యక్తిగత విషయమని, దాన్ని వ్యక్తిగతంగానే ఉంచుతానని చెప్పింది. సమంత చెప్పినదాన్ని బట్టిచూస్తే... మరోసారి ప్రేమలో పడాలనే ఉద్దేశం ఆమెకు లేదనే విషయం స్పష్టమవుతోంది.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #star #heroine #samantha #love #todaynews #flashnews #lover #latestnews